పోలీసుల రౌడీయిజం చేస్తే …!
మన దునియా నల్లబెల్లి మార్చి 07
నల్లబెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వార్తలు రాస్తే కొంతమంది రౌడీలను ఇంటి పైకి పంపి దౌర్జన్యం చేయించిన నల్లబెల్లి ఎస్సై నిర్వాకం గురించి మాట్లాడాలని అని ఒక వ్యక్తిని మధ్యవర్తిగా వ్యవహరించమని నాకు ఫోన్ చేసి ఎక్కడ కలుస్తావని అడిగినారు కానీ నేను కలవనని చెప్తే నా ఇంటి పైకి వచ్చి నన్ను ఇష్టమొచ్చినట్టు దాడి చేసి నలుగురు వ్యక్తులు విపరీతంగా కొట్టడం జరిగినది. ఒక విలేఖరికి ఇలా జరుగుతుంటే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు