జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,కార్మిక శాఖ మంత్రి వివెక్ కు
రాజకీయ నాయకుల నుండి మమ్ముల్ని కాపాడండి
ఐత సమ్మి రెడ్డి అధికారులకు గోస వెల్లడి

 

మన దునియా,మంచిర్యాలా జిల్లా ఆగస్ట్ 12

మంచిర్యాలా జిల్లా చెన్నూర్ పట్టణం లో రాజకీయ నాయకులకు పెద వారి భూములను కబ్జా చేయడం అడ్డగా మారింది ఇటీవల ఒక పార్టీ కి చెందిన వ్యక్తులు ఐత సమ్మి రెడ్డి కి చెందిన భూమిని భయబ్రాంతులకు గురి చేస్తు సబ్ రిజిస్టర్ ని బురిడీ కొట్టించిన బాసింగాల సాయి జయంత్ తండ్రి బాసింగాల భద్రయ్య
లేని భూమి కి పాస్ బుక్ తీసుకోని రిజిస్ట్రేషన్ చేసుకొని కబ్జా ల కు పాలపడి ప్రజలను,భూమి కొనుకొని మొక పైనా ఉన్న వారిని బాసింగాల సాయి జయంత్ తండ్రి భద్రయ్య,బిఆర్ఎస్ నాయకులు జూల లక్ష్మణ్,జడల వెంకన్న,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వ్యక్తులు కలిసి అని బెదిరిస్తూ చెన్నూరులో తిరుగుతున్నారు.
2020 లో రిజిస్ట్రేషన్ అయిన భూమి సర్వీ నంబర్ 992/1 చెన్నూర్ బస్టాండ్ వెనుక ఉన్న భూమి ని 2023 లో 992/a/1b1/2 అనే సర్వీ నంబర్ దొంగ పాస్ బుక్ నీ బోడ్ల శ్రీరాములు కి చూపించి నీకు భూమి ఉందని చెప్పి పైసల ఆశ చూపి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి రప్పించి అతనికి కేవలం 100000 ఇచ్చీ డాక్యుమెంట్ నంబర్ 17464/2023 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఎలాంటి నాలా కవర్షన్ డాక్యుమెంట్ లేకున్నా కేవలం పాస్ బుక్,ధరణి ఫణి పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి ఈ భూమి పైన ఎలాంటి సంస్యలు తలెత్తినా నేను చూసుకుంటా అనిచెప్పి రిజిస్ట్రేషన్ పేపర్లు చెపించారు.ఈ బోగసు
రిజిస్ట్రేషన్ విషయం పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్లగా వారు బొడ్ల శ్రీరాములిని ఫోన్‌లో విచారించగా నేను భూమి చూపలేదు,కొల్చి ఇవ్వలేదు భూమి ఎక్కడ ఉందో కూడా తెలియదు అని చెప్పదు.దీని పై ఎమ్ ఆర్ ఓ, ఎంసీ గిర్ద్వారి,సబ్ ఇన్‌స్పెక్టర్,సాయి జయంత్ తండ్రి భద్రయ్య కి ఫోన్ చేసి మొఖ పై పత్రం తీసుకోని రమ్మని పిల్చిన రాకుండా,నీకు అమ్మిన వ్యక్తిని తీసుకుని రమ్మన్నా రాకుండా 2గంటలు చూసి మొక పంచనామా చేసి చుట్టు పక్కల వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈబోగాసు రిజిస్ట్రేషన్ పై సబ్ రిజిస్టార్,జిల్లా రిజిస్టర్, ఆర్‌డిఓ,ఎమ్‌ఆర్‌ఓ,సిఐ చెన్నూర్ ఫిర్యాదు చేశామన్నారు,జిల్లా కలెక్టర్,మంత్రి వివెక్,స్పందించి మమ్ముల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని శిక్షించి మాకు వాళ్ళ నుండి ప్రణహని వుంది మాకు న్యాయం చేయాలని వేడుకుంన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *