మల్లంపల్లిలో టౌన్ ప్లాన్ కు విడ్డూరంగా కట్టడాలు..!?


మన దునియా ములుగు జిల్లా మల్లంపల్లి
మల్లంపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో టౌన్ ప్లాన్ కు విడ్డూరంగా కట్టడాలు నిర్మాణాలు చేపడుతున్న కూడా నిమ్మకు నీరు అధికారులు వ్యవహరిస్తున్నారు జి3 బ్లూ ప్రింట్ కు విడ్డూరంగా కట్టడాలు కొనసాగిస్తున్న అధికారుల పర్యవేక్షణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
