*వివాహేతర సంబంధం.. ప్రియుడితో పట్టుబడ్డ కానిస్టేబుల్ భార్య*

మన దునియా,యూపీ:సెప్టెంబర్ 05
యూపీలోని కుషినగర్ లో ఓ కానిస్టేబుల్ తన భార్యను ప్రియుడితో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. అతను డ్యూటీ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి.. అతని భార్య తన ప్రియుడితో గదిలో ఉండటాన్ని గమనించాడు. డోర్ కొట్టడంతో పోలీస్ డ్రెస్లో ఉన్న భార్య బయటకు వచ్చింది. గదిలోకి పోనివ్వకుండా తలుపునకు తాళం వేసింది. దీంతో కానిస్టేబుల్ బలవంతంగా తలుపు తాళం విరగ్గొట్టి అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించాడు…
