*మనం దునియా,వరంగల్ జిల్లా నల్లబెల్లి 25
విద్యాబుద్ధులు నేర్చుకో వాల్సిన విద్యార్థులతో తట్ట,పార చేత పట్టించి దినసరి కూలీల మాదిరిగా విద్యార్థుల చేతులు కాయలు కాసేలా మట్టిపనులు చేయించిన ఘటన తాజాగా బోలోనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. మన దునియా ప్రతినిధి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిన్నపిల్లల చేత పని ఎందుకు చేయిస్తున్నారని అడగగా పొంతన లేని సమాధానాలు చెప్పడం జరిగింది. కావున దీనిపైన ఉన్నత అధికారులను వివరణ అడగాల దాటవేసి దూరనితో పొంతన లేని సమాధానాలు చెప్పడం జరుగుతున్నాయి.కావున దీనిపైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు