ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ శంకరయ్య…

మన దునియా జగిత్యాల జిల్లా కోరుట్ల:మార్చి 05

5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి డీఎస్పీ రమణ మూర్తి..

పేకాట ఆడుతూ పట్టుబడ్డ 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేస్తానని తెలపడంతో 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *